GHMC: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?
హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/01/23/A9VKrZnsDN9AHBDVDzdO.webp)
/rtv/media/media_files/2025/12/27/ghmc-2025-12-27-13-32-49.jpg)