ముంబైలో ఘోర పడవ ప్రమాదం.. 114 మంది..!
ముంబైలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో 114 మంది ప్రయాణీకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం ఫడ్నవీస్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.