Cocaine: సినిమాను తలపించే ఘటన.. రూ.11.39 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ మింగిన నిందితుడు
మంబై ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు ఏకంగా రూ.11.39 కోట్ల కొకైన్‌ను సీజ్ చేశారు. నిందితుడి కడుపులో 67 కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. అతడు సియోరాలియోన్ దేశం నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.