AP Liquor Case: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బిగ్ రిలీఫ్ లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.