Pawan V/s Mithun Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎర్రచందనంను పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని ఆరోపించారు.పెద్దిరెడ్డి బండ్లు అంటే చాలు అధికారులు ఆపేవారు కాదని కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..AP: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?.. డిప్యూటీ సీఎం పవన్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్..!
ఎర్రచందనంను పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. పవన్ విమర్శలపై పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఎర్రచందనంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని సవాల్ విసిరారు.
Translate this News: