భారీ హైప్‌తో వచ్చి బొల్తా కొట్టిన మూవీస్
భారీ హైప్‌తో వచ్చి బాక్సాఫీస్ ముందు బొల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి అగ్రహిరోల సినిమాలు కూడా ఉన్నాయి.
భారీ హైప్‌తో వచ్చి బాక్సాఫీస్ ముందు బొల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి అగ్రహిరోల సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ వారం ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'సిటాడెల్ హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌తో పాటు 'వేట్టయన్', 'జనక అయితే గనక', 'ఏఆర్ఎమ్' సినిమాలు సినీ లవర్స్ కు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.
మలయాళం ఇండస్ట్రీని లైగింక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ పట్టి కుదిపేస్తున్నాయి. ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది.
నాకు ఇష్టమైతే వస్తా.. నా మనసుకు నచ్చితే వస్తా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో అల్లు అర్జున్. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం. చైతూ సమంతతో విడాకులు తీసుకున్న తరువాత శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెద్దలను ఒప్పించి వారు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు.
టాలీవుడ్ స్టర్ హీరోయిన్ ఏడాదిగా మూవీస్ చేయడం లేదు. అయినా కూడా తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా లైమ్ లైట్లో ఉంటూనే వచ్చింది. ఇప్పుడు సీటా డెల్ వెబ్ సీరీస్ ద్వారా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది సమంత. ఆ సీరీస్ కోసం తను తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది.సుమారు 300 సినిమాల్లోని సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ డైరెక్టర్లు బాపు,విశ్వనాథ్, రాఘవేంద్రరావు వంటి వారు ఎన్నో సినిమాలను ఈ చెట్టుకింద తీర్చిదిద్దారు.
తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి అన్న భయం మళ్ళీ వచ్చేసింది. ఎంతవారైనా, ఎవరైనా తప్పు చేశారో ఆయన చేతిలో చావాల్సిందే. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమా మళ్ళీ వెండితెరల మీద మెరవనుంది. భారతీయుడు-2 ట్రైలర్ రిలీజ్ అయింది.
కల్కి 2898 ఏడీ సినిమా మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని చెప్పారు. ముంబయ్‌లో కల్కి సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ పాల్గొన్నారు.