OTT : ఈ వారం ఓటీటీలో ఏకంగా 23 సినిమాలు.. ఆ నాలుగు చాలా స్పెషల్ ఈ వారం ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'సిటాడెల్ హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌తో పాటు 'వేట్టయన్', 'జనక అయితే గనక', 'ఏఆర్ఎమ్' సినిమాలు సినీ లవర్స్ కు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. By Anil Kumar 04 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఈసారి దీపావళికి థియేటర్స్ లో రిలీజైన సినిమాలన్నీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. క, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అటు కలెక్షన్స్ పరంగానూ ఈ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి. ఇకపోతే ఈ వారం కూడా చిన్న సినిమాలు క్యూ కట్టేశాయి. ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. ధూం ధాం, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, జితేందర్ రెడ్డి, బ్లడీ బెగ్గర్, జాతర, ఈసారైనా, రహస్యం ఇదం జగత్, వంచన, జ్యూయల్ థీఫ్ సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు/ వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'సిటాడెల్ హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌తో పాటు 'వేట్టయన్', 'జనక అయితే గనక', 'ఏఆర్ఎమ్' సినిమాలు సినీ లవర్స్ కు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు/ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే.. Also Read : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చీరలో రకుల్ ప్రీత్ సింగ్.. ఎంత అందంగా ఉందో నెట్‌ఫ్లిక్స్ లవ్ విలేజ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - నవంబర్ 05 పెడ్రో పరామో (స్పానిష్ సినిమా) - నవంబర్ 06 లవ్ ఈజ్ బ్లైండ్: అర్జెంటీనా (స్పానిష్ సిరీస్) - నవంబర్ 06 మీట్ మీ నెక్స్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 06 ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 07 10 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ‍్యాన్ (టర్కిష్ మూవీ) - నవంబర్ 07 కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 07 బార్న్ ఫర్ ద స్పాట్‌లైట్ (మాండరిన్ సిరీస్) - నవంబర్ 07 విజయ్ 69 (తెలుగు డబ‍్బింగ్ మూవీ) - నవంబర్ 08 బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ సిరీస్) - నవంబర్ 08 ఉంజోలో: ద గాన్ గర్ల్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 08 ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 08 ద కేజ్ (ఫ్రెంచ్ సిరీస్) - నవంబర్ 08 ద బకింగ్హమ్ మర్డర్స్ (హిందీ మూవీ) - నవంబర్ 08 ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 09 ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 09 Also Read : ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో ప్రభాస్.. డార్లింగ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ భారీ ప్లానింగ్? అమెజాన్ ప్రైమ్ వేట్టయన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 08 సిటాడెల్: హన్నీ బన్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 07 Also Read : త్వరలో మళ్లీ పెళ్లి చేసుకుంటా ఆహా జనక అయితే గనక (తెలుగు మూవీ) - నవంబర్ 08 హాట్‌స్టార్ ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 08 బుక్ మై షో ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 06 Also Read : లేలేత సొగసు.. మిల మిల మెరిసిపోతున్న ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ జియో సినిమా డెస్పికబుల్ మీ 4 (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 05 #ott #movies #web-series మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి