Pawan kalyan: పవన్ కల్యాణ్ అభిమానులకు షాక్.. ఇక సినిమాలకు దూరం!
2024 ఎన్నికల్లో గెలిస్తే పవన్ కల్యాణ్ సినిమాలకు దూరం అవుతారని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు అదే నిజం కానుందా..అంటే అవుననే అంటున్నారు. పవన్ కల్యాణ్ గెలవడంతో కూటమి విజయం సాధించడంతో ఇప్పుడు ఇదే ఖాయమని చెబుతున్నారు.