Naga Chaitanya Engagement: యువసామ్రాట్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం. చైతూ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య తన సినిమా హీరోయిన్ సమంతను 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..Naga Chaitanya: నేడు నాగచైతన్య నిశ్చితార్థం..అమ్మాయి ఎవరో తెలుసా..!
అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం. చైతూ సమంతతో విడాకులు తీసుకున్న తరువాత శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెద్దలను ఒప్పించి వారు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు.
Translate this News: