Movie Tree Appeared In 300 Movies Fallen Down : కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి (West Godavari) ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది. గోదావరి ఒడ్డున ప్రకృతి అందాలకు చిరునామాగా నిలిచే నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయింది. సుమారు 300 సినిమాల్లోని ఎన్నో సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు.
పూర్తిగా చదవండి..Movie Tree : నేల కూలిన సినిమా చెట్టు… ఈ చెట్టు ఉంటే.. కచ్చితంగా హిట్టు!
కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది.సుమారు 300 సినిమాల్లోని సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ డైరెక్టర్లు బాపు,విశ్వనాథ్, రాఘవేంద్రరావు వంటి వారు ఎన్నో సినిమాలను ఈ చెట్టుకింద తీర్చిదిద్దారు.
Translate this News: