Kajal: అందుకే నేను తెలుగు ఎక్కువగా మాట్లాడను!
కాజల్ అభిమానులు మీరు తెలుగు మాట్లాడండి వినాలని ఉంది అని కాజల్ ని అడగగా…నాకు తెలుగు బాగా వచ్చు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది తప్పో ,ఒప్పో తెలీదు. అందుకే ఎక్కువగా తెలుగులో మాట్లాడను అంటూ చెప్పుకొచ్చింది.