మళ్ళీ మొదలైన ఇండియా పాక్ యుద్ధం.. | India Pak PM War Updates | Pahalgam Attack |Modi | Shehbaz | RTV
జూన్ 20న ఏపీలో ప్రధాని పర్యటన.. షెడ్యూల్ ఇదే!
ప్రధాని మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని రాత్రికి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ RKబీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాకిస్తాన్‌కు అదే గుర్తువస్తుంది: PM మోదీ
ప్రధాని శుక్రవారం కశ్మీర్లో పర్యటించారు. చీనాబ్ నదిపై బ్రిడ్జ్ ఓపెనింగ్, వందేభారత్ రైలు ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్‌కు ఓటమి గుర్తువస్తుందన్నారు మోదీ. తీవ్రవాదానికి ఇండియా తలవంచదని చెప్పుకొచ్చారు.
Rahul Gandhi: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. నరేందర్.. సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని సెటైర్లు వేశారు.
Modi warns Pakistan: మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం
పాకిస్తాన్ ఇకపై భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తే తుపాకులతోనే సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించాడు. శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Mamata Benarjee: ఎన్నికల్లో తేల్చుకుందాం.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ కౌంటర్
మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి, హింస ఉందంటూ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూసుకుందాం అంటూ సవాలు విసిరారు.
జీవన్ రెడ్డిని రేవంత్ బక్రా చేసిండు..! | MP Dharmapuri Arvind Hot Comments On CM Revanth Reddy | RTV
Maoist: మావోయిస్టులను అంతం చేసేందుకు మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. రంగంలోకి లక్ష మంది బలగాలు!
మావోయిస్టులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా దండకారణ్యాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోరాటంలో సంపూర్ణ విజయం సాధించే దశకు చేరుకుంది. గత ప్రభుత్వాలు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేస్తోంది.
/rtv/media/media_files/2025/04/23/uWSloAwUaCWFr6ouPMtb.jpg)
/rtv/media/media_files/2025/05/16/ZS08Xw8ioRztzg1vmKtY.jpg)
/rtv/media/media_files/2025/06/06/aG26OADUm4OSk498TuXU.jpg)
/rtv/media/media_files/2025/06/03/IAqwNRiUFjZJvNfuVqge.jpg)
/rtv/media/media_files/2025/05/31/Cwf9fcxqk12mkqX8LkE4.jpg)
/rtv/media/media_files/2025/05/29/UdWvrYcKK91S7Qzti39g.jpg)
/rtv/media/media_files/2025/05/26/Onr1CzfnVC63GuHQ9uPW.jpg)