PM Modi: ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష భేటీలో మోదీ కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
Operation Sindoor: నాడు బాలాకోట్.. నేడు సిందూర్.. పాక్ ను చిత్తు చేసిన మోదీ వ్యూహం ఇదే!
నాడు బాలాకోట్, నేడు సిందూర్ ఆపరేషన్‌తో మోదీ వ్యూహం పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో పాక్ విఫలమైంది. దాయాది దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మరోసారి పైచేయి సాధించారు.
Free Trade Agreement: భారత్, బ్రిటన్ దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం
ఇండియా, భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్ ద్వారా తెలిపారు. భారతదేశం, UK డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌తో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్నిచేసుకున్నాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
BIG BREAKING: ఉగ్రదాడి గురించి మోదీకి 3 రోజుల ముందే తెలుసు.. ఖర్గే సంచలన కామెంట్స్!
కాంగ్రెస్ నేత ఖర్గే.. మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధాని మోదీకి 3 రోజుల ముందే తెలుసన్నారు. అందుకే మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. ప్రజల రక్షణకోసం సరైన చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు.
KV Subramaniam: కే.వీ సుబ్రహ్మణ్యంకు కేంద్రం బిగ్ షాక్.. విధుల నుంచి తొలగింపు!
భారత్, పాకిస్థాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. IMF ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ సుబ్రమణ్యంను పదవి నుంచి తొలగించింది. నవంబర్‌తో ఆయన పదవి ముగియనుండగా 6 నెలలకు ముందే తప్పించింది. కారణాలు తెలియాల్సివుంది.