అదానీ అవినీతి వెనక మోదీ హస్తం.. రాహుల్ గాంధీ సంచలనం!
అమెరికాలో అవినీతికి పాల్పడిన అదానీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీ కుంభకోణం వెనక భారత ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. అదానీ అరెస్ట్ అయితే మోదీ కూడా లోపలికి వెళ్తారని చెప్పారు.
అమెరికాలో అవినీతికి పాల్పడిన అదానీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీ కుంభకోణం వెనక భారత ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. అదానీ అరెస్ట్ అయితే మోదీ కూడా లోపలికి వెళ్తారని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ | Central Government of BJP announces Good News For all Government Employees and employees feel delighted with it | RTV
ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసించాలంటే కేవలం ఇంగ్లీషు భాషలో మాత్రమే చదవాలి. కానీ ఇకపై స్థానిక భాషల్లో మెడిసిన్ చదివేందుకు అవకాశం కల్పిస్తామని ప్రధాని మోదీ ఇటీవల బిహార్‌లో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది.
మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. BJP నేతలు తెలంగాణ సర్కార్ పై అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. బ్రిక్స్ దేశాలతో పాటు జీ7 దేశాలతో సంబధాలను సమతుల్యం చేయడంలో అంతర్జాయ మధ్యవర్తిగా భారతదేశ పాత్ర ప్రపంచానికి చాటిచెప్పుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడిని డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తాను గెలిస్తే భారత్‌తో సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని అన్నారు. బైడెన్, కమలా హారిస్ హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు.