CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి... సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
TG: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లే అని అన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో బీజేపీకి ఓటువేస్తే తెలంగాణకు కూడా పెట్టుబడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.