అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ క‌విత సంచలన ట్వీట్

అదానీ వ్య‌వ‌హారంపై ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై క‌విత తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి క‌విత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..? అని ప్రశ్నించారు.

New Update
MLC Kavitha

అదానీ వ్య‌వ‌హారంపై బీఆర్ఎస్ నేత‌, ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై క‌విత తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి క‌విత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..? అని క‌విత‌ ప్రశ్నించారు.

Also Read: ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన!

Also Read: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరోసారి భారీ వర్షాలు

అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు క‌విత‌. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అని క‌విత‌ ప్రధానిని ప్రశ్నించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా? అని ఆరోపించారు

Also Read: అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు..

Also Read: కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు