Ashwini Vaishnaw: జూకర్బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
భారత్తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయాయని మర్క్ జూకర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జూకర్బర్గ్ తప్పుగా చెప్పారని.. భారత్లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు.