/rtv/media/media_files/2025/04/06/nNo2WD3SuRqCgiyOGa1S.jpg)
#Getoutmodi Photograph: ( #Getoutmodi)
సోషల్ మీడియాలో #Getoutmodi ట్రెండ్ అవుతోంది. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొందరు తమిళ నెటిజన్లు సోషల్ మీడియాలో గెట్ ఔట్ మోదీ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. డీలిమిటేషన్‌తో ప్రాధాన్యం తగ్గించడంతో పాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో హిందీని తమపై రుద్దాలని చూస్తున్నారని ట్రెండ్ చేస్తున్నారు. అలాగే నార్త్, సౌత్ స్టేట్స్ మధ్యలో నిధుల కేటాయింపు విషయంలో కూడా కాస్త తేడాలు ఉన్నాయని అంటున్నారు. అయితే నేడు ప్రధాని మోదీ పాంబన్ బిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. #Getoutmod ట్రెండ్ అవుతోంది.
#GetOutModipic.twitter.com/sRNl8smEKt
— ஆதினி (@aathini_twitz) April 6, 2025
நீ எதைக் கொண்டு வந்தாலும் அதைக் கொண்டே உன்னை விரட்டியடிப்போம் 😎#தமிழினவிரோதி_மோடி#GetOutModipic.twitter.com/v9VSpafkad
— எஸ்.உலகநாதன்.திமுக. (@nathanulaga1) April 5, 2025
#GetOutModi#GoBackFascistModi#GobackModipic.twitter.com/U3TuAB1PZd
— Vimal (@vimalan1977) April 6, 2025
अगर सहमत हो रीट्वीट करें🔥🔥🔥
— I.N.D.I.A गठबन्धन (@savedemocracyI) April 6, 2025
#GetOutModipic.twitter.com/AqvGmQrvp8
Pass it on🔁#தமிழினவிரோதி_மோடி#GoBackModi#GetOutModipic.twitter.com/VutJxtmlAr
— 𝗜𝗡𝗗𝗜𝗥𝗔𝗡𝗜 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗡 (@IndiraniVijayan) April 6, 2025
#தமிழினவிரோதி_மோடி#GetOutModipic.twitter.com/KorShMzxjM
— அரசியல் சமூகம் EVM ஒழிப்பு (@gokula15sai) April 5, 2025