Latest News In Telugu Anurag Takoor: 25 ఏళ్ల రోడ్ మ్యాప్ కు వచ్చే 5 సంవత్సరాలు ఎంతో కీలకం! వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను తయారు చేయలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనకు రెఫరెండం అని ఆయన చెప్పుకొచ్చారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kharge: మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవు: ఖర్గే! భారత్ లో మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక పై ఎన్నికలు జరగవని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటేయాలని కోరారు. మోడీ ఈసారి ప్రధాని అయితే మాత్రం దేశంలో నియంతృత్వమే రాజ్యం ఏలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nithish Kumar: మోడీతో వేదిక పంచుకోనున్న నితీశ్ కుమార్! కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రణాళికలు చేసిన నితీశ్ ఇప్పుడు మళ్లీ బీజేపీలో కలిసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న బెట్టియాలో జరిగే సమావేశంలో మోడీతో కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS POLITICS : తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్‌లో మోడీపై నిప్పులు చెరిగిన ఖర్గే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బూత్ ఏజెంట్ల బాధ్యత అత్యంత కీలకమైనదని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఖర్గే పిలుపునిచ్చారు.ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్‌లో మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం.. 500 సంవత్సరాల గాయానికి కుట్టు లాంటిది : అమిత్ షా! 500 సంవత్సరాల క్రితం భారత దేశానికి పడిన గాయానికి కుట్టు వంటిది ఈ అయోధ్య రామ మందిరం అని అమిత్ షా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడం ఓ మహత్తర ఘట్టం అని వివరించారు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir Consecration🔴: జై శ్రీరామ్.. ప్రాణ ప్రతిష్ఠ.. లైవ్ అప్డేట్స్! దశరథ సూత.. శ్రీరామ.. అయోధ్య రామమందిరంవైపే యావత్ దేశంచూపు నెలకొంది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠను ప్రజలు కనులారా వీక్షిస్తున్నారు. అయోధ్య మొత్తం పెళ్లికూతురులా ప్రకాశిస్తుంది. అయోధ్య ఆలయంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంమై మినిట్ టు మినిట్ అప్డేట్స్! By Trinath 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Rama mandir:11 రోజులపాటు మోడీ చేస్తున్న అనుస్టానంలో కొబ్బరి నీళ్ళు మాత్రమే ఎందుకు తాగుతారు? అయోధ్యలోని రామలల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మోడీ నియమ నిష్ఠలతో నిర్వహిస్తున్న ఈ వేడుకలను 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అనుష్టానం చేస్తున్నారు.రామమందిర ఆచారాల సమయంలో మోడీ కొబ్బరి నీళ్లను మాత్రమే సేవిస్తారు. By Nedunuri Srinivas 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy : ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం : కిషన్ రెడ్డి! ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని మూడో సారి కూడా మోడీనే ప్రధాని మంత్రి కాబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల్లో 350 కి పైగా సీట్లు గెలవబోతున్నామని తెలిపారు. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi - Stalin : స్టాలిన్ చేయి పట్టుకుని నడిపించిన మోడీ! చెన్నైలో జరుగుతున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదిక మీదకు వెళ్తుండగా స్టాలిన్ బ్యాలెన్స్ కోల్పోయారు. దీంతో మోడీ ఆయన చేయి పట్టుకుని స్టేజీ వద్దకు తీసుకుని వెళ్లారు. By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn