ఐఫోన్ 15, 16 సిరీస్‌లపై కిర్రాక్ ఆఫర్స్.. అస్సలు వదలొద్దు మావా..!
iPhone 17 సిరీస్ లాంచ్‌కు ముందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్లపై విజయ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
iPhone 17 సిరీస్ లాంచ్‌కు ముందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్లపై విజయ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో తన సరసమైన స్మార్ట్‌ఫోన్ Oppo K13x 5G ని విడుదల చేసింది. ఈ ఫోన్‌పై ప్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్ అందుబాటులో ఉంది. వెబ్ స్టోరీస్ | టెక్నాలజీ | Latest News In Telugu
Oppo K13x 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ఉంది. 4GB/128GB వేరియంట్ కేవలం రూ.11,999లకే లిస్ట్ అయింది. HDFC కార్డ్‌పై రూ.1500 తగ్గింపు పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.8,350 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్ కేవలం రూ.2,149లకే లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 తేదీలను తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 22 నుంచి ఆఫర్లు పొందుతారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ 2025' సేల్ తేదీని ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులపై అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రసిద్ధ ఫోన్ల తయారీ సంస్థ యూలెఫోన్ తన సరికొత్త Ulefone Armor 29 Pro 5G Thermal Version స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 15న లాంచ్ చేయనుంది. ఇందులో 21,200mAh భారీ బ్యాటరీ, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అమెజాన్‌లో Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. దీని 12GB/256GB వేరియంట్ ధర రూ.1,29,999 ఉండగా.. ఇప్పుడు రూ.1,05,600కి లిస్ట్ అయింది. మిగతా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ మొబైల్‌ను కేవలం రూ.25,899 లకే సొంతం చేసుకోవచ్చు.
Vivo T4R 5G మొబైల్ సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. దీని ప్రారంభ ధర రూ. 19,499గా ఉంది. ఈ మొబైల్‌ను తొలి సేల్‌లో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను రూ.17,499 ధరకే కొనుక్కోవచ్చు. ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా ఉంది.