Oppo F31 5G Series నుంచి మూడు ఫోన్లు అదిరిపోయాయ్ మచ్చా
ఒప్పో భారత మార్కెట్లో తన F31 5G సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో Oppo F31 Pro+ 5G, Oppo F31 Pro 5G, Oppo F315G మోడల్స్ ఉన్నాయి. వెబ్ స్టోరీస్
ఒప్పో భారత మార్కెట్లో తన F31 5G సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో Oppo F31 Pro+ 5G, Oppo F31 Pro 5G, Oppo F315G మోడల్స్ ఉన్నాయి. వెబ్ స్టోరీస్
శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 FEని భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.59,999 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 6.7 అంగుళాల డిస్ప్లే, Exynos 2400 చిప్సెట్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ భారతదేశంలో విడుదలైంది. ఈ సిరీస్‌లో ఒప్పో F31 5G, F31 ప్రో 5G, F31 ప్రో+ 5G ఫోన్లు ఉన్నాయి. ఒప్పో F31 5G ప్రారంభ ధర రూ. 22,999, ఒప్పో F31 ప్రో 5G ప్రారంభ ధర రూ. 26,999, ఒప్పో F31 ప్రో+ 5G ప్రారంభ ధర రూ. 32,999గా ఉంది.
వివో Y31 5G, వివో Y31 ప్రో 5G స్మార్ట్ఫోన్లు భారతదేశంలో విడుదలయ్యాయి. ఈ ఫోన్లు 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చాయి. Y31 5G రూ.14,999 ప్రారంభ ధరతో వచ్చింది. Y31 ప్రో 5G రూ.18,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.
అమెజాన్ iPhone 15 Price Dekha Kya? అనే పోటీని ప్రారంభించింది. అమెజాన్ యాప్‌లో దాచిన ఐదు iPhone 15 స్టిక్కర్లను సేకరించి, వాటి స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో #iPhone15PriceDekhaKya అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలి. గెలిస్తే ఐఫోన్ ఫ్రీగా ఇస్తారు.
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,000 లోపు అద్భుతమైన మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో Moto g35 5G రూ.8,999, vivo T4 Lite 5G రూ.9,999, POCO M7 5G రూ.9,499 ఫోన్లు మంచి ఫీచర్లతో తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటితో పాటు REDMI 14C 5G రూ.9,520లకు సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 17 ఎయిర్, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. 17 ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,900 కాగా, S25 ఎడ్జ్ ధర రూ.1,09,999. ఐఫోన్లో A19 Pro చిప్సెట్, 48MP కెమెరా ఉండగా, శాంసంగ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్సెట్, 200MP కెమెరా ఉన్నాయి.
సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది.ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, టర్కోయిస్, చార్కోల్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. SBI కార్డులపై 10% అదనపు డిస్కౌంట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.