Oppo F31 5G Series నుంచి మూడు ఫోన్లు అదిరిపోయాయ్ మచ్చా
ఒప్పో భారత మార్కెట్లో తన F31 5G సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో Oppo F31 Pro+ 5G, Oppo F31 Pro 5G, Oppo F315G మోడల్స్ ఉన్నాయి.
ఒప్పో భారత మార్కెట్లో తన F31 5G సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో Oppo F31 Pro+ 5G, Oppo F31 Pro 5G, Oppo F315G మోడల్స్ ఉన్నాయి.
Oppo F31 5G 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999.
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా కంపెనీ నిర్ణయించింది.
Oppo F31 Pro 5G ధర విషయానికొస్తే.. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది.
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999.
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,999గా కంపెనీ నిర్ణయించింది.
Oppo F31 Pro+ 5G ధర విషయానికొస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999.
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999గా కంపెనీ నిర్ణయించింది.
Oppo F31 Pro 5G, Oppo F31 Pro+ 5G అమ్మకాలు సెప్టెంబర్ 19 నుండి భారతదేశంలో ప్రారంభం కానున్నాయి.
అదే సమయంలో Oppo F31 5G అమ్మకాలు సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతాయి.