Mobile tariff hike: మొబైల్ యూజ్ చేసే వారికి బిగ్ షాక్.. ఊహించని విధంగా భారీగా ధరలు పెరుగుదల
ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్లను పెంచాలని చూస్తున్నాయి. ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.