మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | RTV
మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | Scientists caution Mobile users that Excessive usage of the mobiles may cause arising few chronic diseases | RTV
మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | Scientists caution Mobile users that Excessive usage of the mobiles may cause arising few chronic diseases | RTV
నెక్రో ట్రోజన్ వైరస్ ఆండ్రాయిడ్ యూజర్లను భయపెట్టిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో కాకుండా థర్డ్ పార్టీలతో యాప్‌లను డౌన్లోడ్ చేస్తే బ్యాంకు అకౌంట్ వివరాలు, వ్యక్తిగత డేటా హ్యాక్ చేసి బ్యాంకు అకౌంట్లలోని డబ్బులను నేరగాళ్లు దోచుకుంటున్నారు.
జియో తన టెలికాం, మొబైల్ ఛార్జీలను వరుసగా సవరిస్తోంది. రీసెంట్గా టెలికాం ఛార్జీలను సవరించిన జియో ఇప్పుడు 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఏ ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉన్నవారైనా ఈ బూస్టర్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చును.
మొబైల్ కస్టమర్ల కోసం TRAI ఒక సమాచారాన్ని విడుదల చేసింది.ట్రూ కాలర్ ఉపయోగించకుండానే కాలర్ పేరు తెలుసుకునే ఫీచర్ ను ట్రాయ్ ప్రవేశపెట్టనుంది. కొత్త నంబర్ నుంచి కాల్ చేసిన వారి పేరు తెలుసుకునేందుకు ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.
సాధారణంగా ఖరీదైన ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే దాని భద్రత కోసం మంచి పౌచ్ వేయడం చేస్తుంటారు. కానీ దీని కారణంగా ఫోన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఫోన్ పౌచ్ వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
ఎన్నికల తర్వాత దేశంలో మొబైల్ రీఛార్జ్ పై ఎక్కువ ఖర్చు చేసేందుకు రెడీ ఉండాలని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్ లను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. టెలికాం పరిశ్రమలో 15-17శాతం టారిఫ్‌ల పెంపు ఉంటుందని ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
మొబైల్ ఫోన్లు వాడుతున్నవారికి షాకింగ్ న్యూస్ వచ్చింది. త్వరలో మొబైల్ సర్వీస్ ప్లాన్స్ టారిఫ్స్ పెరగబోతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. జియో, ఎయిర్ టెల్ తమ టారిఫ్స్ ను 15 - 17 శాతం మధ్య పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా అన్ లిమిటెడ్ డాటా ప్లాన్స్ నిలిపివేసే అవకాశం ఉంది.
10మందిలో ఆరుగురు ఫోన్లను బాత్రూమ్కి తీసుకెళ్తున్నారని NordVPN అధ్యయనంలో తేలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను చూసేందుకు బాత్రూమ్కు తీసుకెళ్తున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న 61.6 శాతం మంది చెప్పారు. 33.9 శాతం అఫైర్స్, 24.5 శాతం మెసేజ్ లకోసం తీసుకెళ్తున్నారని వెల్లడించింది.
ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో రాత్రంతా రిలాక్స్‌గా ఉన్న మెదడుపై ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది.మెదడు చాలా డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయాన్నే ఫోన్ చూడటం వల్ల మన ఉదయపు దినచర్యను కోల్పోతాము.