Lavoo Mamledar: మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఆటో డ్రైవర్..! (VIDEO)
గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్ (68) మృతి చెందారు. ఓ ఆటోడ్రైవర్ ఆయనపై దాడి చేసిన అనంతరం ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచారు. శనివారం ఆయన కర్ణాటకలో పర్యటించారు. కారు ఢీకొందని ఓ ఆటో డ్రైవర్ ఆయనపై దాడి చేశాడు. ఆ తర్వాత మావ్లేదార్ కుప్పకూలి చనిపోయారు.