Revanth Reddy Getup Ganesh: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ బిగ్ షాక్
హైదరాబాద్‌లో ఆఘపురలో ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయక మండపం ఏర్పాటు చేశారు. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, వెంటనే నిమజ్జనం చేయించాలని రాజాసింగ్ పోలీస్ కమీషనర్‌కు విజ్ఞప్తి చేశారు.