తెలంగాణ Hyderabad Crime : కొత్త రకం దొంగలొస్తున్నారు జాగ్రత్త... భవన నిర్మాణానికి వినియోగించే సామగ్రి,సెంట్రింగ్ వస్తువులను దొంగిలిస్తున్నఆడ దొంగల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లను టార్గెట్ గా చేసుకొని నిందితులు సెంట్రింగ్ ప్లేట్లు, ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తారు. By Madhukar Vydhyula 02 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: మియాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్య, అత్తను ఏం చేశాడంటే? హైదరాబాద్ మియాపూర్‌లో మద్యం మత్తులో మహేష్ భార్య, అత్తను దారుణంగా కత్తితో దాడి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ భార్య, అత్తపై దాడి చేశాడు. By Kusuma 22 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cricket Betting : బెట్టింగ్ భూతానికి యువకుడు బలి.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది. By Madhukar Vydhyula 19 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: మియాపూర్‌లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి.. మరో ఇద్దరికి సీరియస్! మియాపూర్ మెట్రో స్టేషన్ అతివేగంతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. పోలీసులు యూ టర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. By Kusuma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: మియాపూర్‌లో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి! మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. నంద్యాలకు చెందిన ఓ వ్యక్తికి భార్యతో గొడవ జరిగింది. మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఇంకో వ్యక్తి యాక్సిడెంట్లో మృతి చెందాడు. వీటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. ఇల్లువదిలి వెళ్లిపోయిన 17ఏళ్ల బాలిక, చివరికి..! మియాపూర్ టీఎన్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన 22ఏళ్ల విఘ్నేశ్‌తో ప్రేమలో పడింది. అతడి కోసం ఇల్లు వదిలి వెళ్లింది. ఆపై ఆ యువకుడు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కోపంతో ఆమెను చంపేశాడు. ఎవరూ లేని ప్రాంతంలో పడేశాడు. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Miyapur: మియాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీసులను ఉరికించుకుంటూ.. TG: మియాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. HMDA పరిధిలోని 504 ఎకరాల భూమిని ఆక్రమించిన వారిని వెళ్లగొట్టేందుకు వచ్చిన పోలీసులపై జనం తిరగబడ్డారు. వాళ్ళపైకి రాళ్లు రువ్వారు. దింతో అక్కడి నుంచి పోలీసులు పరుగులు పెట్టారు. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn