Hyderabad News: వీడు మనిషి కాదు రాక్షసుడు.. పోర్న్ చూస్తూ కన్నకూతురుని ఏం చేశాడంటే!
హైదరాబాద్ మియాపూర్ బాలిక వసంత మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. బాలిక తండ్రి బానోతు నరేష్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన తండ్రి .. తన కోరిక తీర్చాలంటూ కూతురు వసంతపై ఒత్తిడి చేశాడు. అమ్మకు చెప్తానని బాలిక అరవడంతో చంపేశాడు.