/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-2nd-pic-494220.png)
హైదరాబాద్ వేదికగా 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-12th-pic-768126.png)
మే 10 నుంచి 31 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో అందాల భామలు పోటీల్లో పాల్గొనడంతో పాటు తెలంగాణలోని వివిధ చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలను సందర్శించనున్నారు.
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-6th-pic-591954.png)
ఇందులో భాగంగా ఈరోజు ఓరుగల్లు చారిత్రాత్మక కట్టడం వెయ్యి స్థంబాల గుడి, రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-8th-pic-416861.png)
ఈ సందర్భంగా ప్రపంచ సుందరీమణులు సాంప్రదాయ వస్త్రాలంకారణలో ముస్తాబయ్యారు. అతిథులకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ, మేళతాళాలతో స్వాగతం పలికారు.
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-4th-pic-773408.png)
మంత్రి సీతక్క కూడా సుందరీమణులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం గ్రూప్ ఫొటోలు దిగారు.
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-9th-pic-911948.png)
వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు సాంప్రదాయ చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆలయం వద్ద ఫొటోలు తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-1st-pic-614132.png)
టూరిస్ట్ గైడ్స్ వారికి ఆలయం విశిష్టత గురించి వివరించారు.
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-778987.png)
ఒక గ్రూప్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రామప్ప ఆలయాన్ని సందర్శించగా.. మరొక గ్రూప్ వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు.
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-2nd-pic-494220.png)
/rtv/media/media_files/2025/05/14/miss-world-2025-ramappa-temple-7th-pic-863034.png)
cinema-news | latest-news | miss world 2025 entry pass | Miss World 2025 hyderabad | ramappa temple ramappa temple for world heritage site