SIRICILLA: నా చావుకు ఆ ముగ్గురే కారణం.. కంటతడి పెట్టిస్తున్న మైనర్ బాలిక సూ**సైడ్ లేఖ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారం చేశారు. న్యూడ్ వీడియోలు,ఫోటోలు తీసి వాటిని అమ్మాయికి పంపించి బెదిరించి పలుమార్లు అత్యాచారం జరిపారు. దీంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది.