ఆన్లైన్లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు
17ఏళ్ల కుర్రాడు ఆన్లైన్లో స్టిక్కర్స్ అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్నాడు. అతడే బ్రిటన్‌కు చెందిన కేలన్ మెక్‌డొనాల్డ్. రెండేళ్ల క్రితం తన తల్లి క్రిస్టమస్‌కు ఇచ్చిన గిఫ్ట్‌తో స్టిక్కర్లు తయారు చేయడం పారంభించాడు.