Supreme Court : మైనర్ బాలుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..
కొన్ని నెలల క్రితం ఉత్తరఖాండ్‌లో.. ఓ మైనర్ బాలుడు తన క్లాస్‌మెట్ అమ్మాయి(14) అసభ్యకరమైన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో తాజాగా అతడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pune.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T151554.480-jpg.webp)