GHMC : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. ఆ రెండు పార్టీలు దూరం?
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనుకున్నట్లే కాంగ్రెస్ వశం కానున్నాయి. గత పదేళ్లుగా బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన ఎంఐఎం తాజాగా కాంగ్రెస్తో చేతులు కలిపింది. దీంతో ఆ రెండు పార్టీలు ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నాయి.