మేడిగడ్డ ఇంజినీర్లకు బిగ్ షాక్.. ఏసీబీ చట్టం కింద కేసులు!
మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూలో భాగస్వాములైన అవినీతి ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సూచనల మేరకు వారిపై ఏసీబీ చట్టం కింద కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోనుంది.