Medigadda: నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్స్!
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వీడియోలను కేటీఆర్ నెట్టింట పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కుల్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని విమర్శలు గుప్పించారు.