వైద్య రంగంలో మరో అద్భుతం.. క్యాన్సర్కు సరికొత్త చికిత్స
క్యాన్సర్ చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం వల్ల క్యాన్సర్ కణతులను నాశనం చేయొచ్చని అంటున్నారు. ఇవి క్యాన్సర్ కణాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయని చెబుతున్నారు.