Jobs: మెడికల్ కాలేజీల్లో 4,356 ఉద్యోగాలు...ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. వరుసపెట్టి అన్ని డిపార్ట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. ప్రభుత్వం వరుసపెట్టి ఉద్యోగాలకు కాల్ చేస్తోంది తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Doctor-Negligence.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/upsc-jobs-jpg.webp)