తల్లి, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా | Sangareddy Murder | RTV
తల్లి, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా | A person belogned to Bihar kills A woman and her son in Bonthapally near Sangareddy and surrenders to police | RTV
అందరూ చూస్తుండగానే తల్లీకొడుకులను ..| Medak Mother And Son Shocking Incident | RTv
ప్రా*ణం తీసిన పరువు.! | Old Woman Sui*cide At Medak | RTV
ప్రా*ణం తీసిన పరువు.! | Old Woman Sui*cide At Medak | Honor killing Incident happened at Medak district and Villagers shocked due the death of their neighbour | RTV
కూలీ పనుల్లో దుష్ర్పచారం మహిళకు కల్లు తాగించి ఆపై.. ! | Old Woman Sui*cide At Medak | RTV
మంత్రాల భయంతో మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్రామస్థులు.!
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామాయంపేట మండలానికి చెందిన ద్యాగల ముత్తవ్వ ఊళ్ళో మంత్రాలు చేస్తుందనే భయంతో గ్రామస్థులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించారు. బాధితురాలి కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తలరించగా మార్గం మధ్యలోనే మృతి చెందింది.
చావుకు డప్పు కొట్టలేదని కుల బహిష్కరణ..19 మంది కుల పెద్దలు అరెస్ట్!
డప్పుకొట్టేందుకు రావట్లేదని కులపెద్దలు ఓ కుటుంబాన్ని బహిష్కరించిన ఘటన మెదక్ జిల్లా గౌతోజిగూడలో చోటుచేసుకుంది. బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన అన్నదమ్ములు చంద్రం, అర్జున్ను వెలివేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 19 మంది పెద్ద మనుషులను అరెస్ట్ చేశారు.