క్రైంఎంత పనిచేశావమ్మా.. ఇల్లాలు పెట్టిన దీపం.. రెండు ఇళ్లు దగ్థం! పూజగదిలో ఓ ఇల్లాలు వెలిగించిన దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని రాయికోడ్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Krishna 12 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyమెదక్ లో హైడ్రా కూల్చివేత | Hydra demolition in Medak | RTV By RTV 31 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణవిద్యార్థులకు త్రికోణమితి పాఠాలు చెప్పిన మెదక్ కలెక్టర్.. వీడియోలు వైరల్! మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ విద్యార్థులకు త్రికోణమితి పాఠాలు బోధించారు. నిన్న చేగుంట మండలం వడియారం స్కూల్ పరిశీలనకు కలెక్టర్ వెళ్లారు. టెన్త్ విద్యార్థులను ప్రశ్నలు అడిగి పరీక్షించారు. అనంతరం వారికి స్వయంగా పాఠాలు బోధించి సందేహాలు నివృత్తి చేశారు. By Nikhil 19 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: వదినపై కన్నేసి.. అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి ఎంత కృరంగా చంపాడంటే!? మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో దారుణం చోటు చేసుకుంది. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న గోపాల్ అనే వ్యక్తి.. అడ్డుగా ఉన్నాడని అన్ననే చంపేశాడు. మద్యం మత్తులో ఉన్న అన్నకు కరెంట్ షాక్ పెట్టి అతి కృరంగా కడతేర్చాడు. By Bhavana 19 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMedak: అంబేద్కర్ సాక్షిగా.. మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్! తెలంగాణలో కామాంధుల చేతిలో మరో మహిళ బలైంది. మెదక్ జిల్లా రామంతాపూర్లో అంబేద్కర్ విగ్రహం అరుగుపై మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను భరోసా సెంటర్కు తరలించారు. By srinivas 12 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBreaking: అయ్యో బిడ్డలు.. సంక్రాంతి వేళ సరదాగా డ్యాంలో దిగి ఐదుగురి మృతి! కొండపోచమ్మ సాగర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు నీటిలో దిగిన 7గురు యువకుల్లో ఐదుగురు అందులోనే మునిగి చనిపోయారు. మరో ఇద్దరు తృటిలో బయటపడ్డారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. By srinivas 11 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime News: తెలంగాణలో మరో దారుణం.. బాలికపై యువకుల అత్యాచారం! తెలంగాణలో మరో దారుణం జరిగింది. మెదక్ జిల్లా చేగుంటలో 16 ఏళ్ల బాలికపై లకావత్ ప్రవీణ్, రాజు అనే యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు. By srinivas 05 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMedak: వీడియో కాల్ మాట్లాడుతూనే.. మహిళ ఏం చేసిందంటే? భర్త ఇంట్లో ఉండగానే వీడియో కాల్ మాట్లాడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్లో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న దూలానికి చీరను కట్టి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాటలు వినిపించకపోయే సరికి భర్త గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించింది. By Kusuma 12 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణతెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో భూమి కబ్జాకు గురైతుందని అంథోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన మట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా భూమిని చూపించి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. By K Mohan 05 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn