RCB VS CSK: చెన్నై ఇంటికి..బెంగళూరు ప్లే ఆఫ్స్ కు..
ఐపీఎల్ లో నిన్న చెన్నై, బెంగళూరుకు మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్ళగా, చెన్నై తొమ్మిదో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు, చెన్నై రెండూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి.