ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి... ప్రియురాలితో పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందూమతంలోకి
ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి ముస్లిం నుంచి హిందూమతంలోకి మారాడు. అంతేకాకుండా తన పేరును కూడా మార్చుకున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం లోపల చదవండి!