పెళ్లి అనౌన్స్ చేసిన మరో టాలీవుడ్ హీరో..!
హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తండ్రి శ్రీనివాస్ పెళ్లి వచ్చే సంవత్సరం ఉండొచ్చు.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.