Nobel Peace Prize 2025: ట్రంప్ ను కాదని మరియా కొరీనా మచాడోకు నోబెల్.. ఆమె హక్కుల పోరాట ప్రస్థానమిదే!
2025 నోబెల్ శాంతి బహుమతి కోసం దేశవిదేశాల నుంచి 300కి పైగా సభ్యులు నామినేట్ అవ్వగా.. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. వెనెజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..