నేషనల్Naxals Surrender: లొంగిపోయిన 23 మంది మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్ సుక్మా జిల్లాలో మరో సారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. కరుడుగట్టిన 23 మంది నక్సలైట్లు శనివారం పోలీసులకు ముందు సరెండర్ అయ్యారు. వారిలో మూడు జంటలు కూడా ఉన్నాయి. వారిపై దాదాపు కోటి 18 లక్షల రివాండ్ ఉంది. By K Mohan 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Kagar : బీజాపూర్ లో ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగుతోన్న ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సోంది కన్నా మృతి చెందారు. మరికొంతమంది నాయకులు తప్పించుకున్నారు. By Madhukar Vydhyula 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుMaoist: మావోయిస్టులకు బిగ్ షాక్..మరో 13 మంది కీలక నేతలు! మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో 13 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 28 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Maoist: దారుణం.. ముగ్గురిని హతమార్చిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పెద్దకోర్మ గ్రామంలో జరిగింది. By B Aravind 17 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణCPI (Maoist) : 20న తెలంగాణ, ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన మవోయిస్టులు ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ.. ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల బంద్‌కు ప్రజలు సహకారం అందించి.. విజయవంతం చేయాలని కోరుతూ.. మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. By Madhukar Vydhyula 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyపోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు | Maoist targeted polices | Chhattisgarh | ASP Akash Rao |RTV By RTV 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyభాస్కర్ మావో*యిస్టుగా ఎందుకు, ఎలా మారాడు? | Ma*oi*st Bhaskar Village Ground Report | RTV By RTV 07 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Adella Bhaskar: మావోయిస్ట్ కీలక నేత ఎన్కౌంటర్లో హతం చత్తీష్‌గఢ్ స్టేట్ బీజాపూర్ నేషనల్ పార్క్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అడేళ్ల భాస్కర్ మృతి చెందాడు. AK47తో పాటు నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు భాస్కర్‌పై రూ. 25 లక్షల రివార్డు ఉంది. By K Mohan 06 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation National Park: 'ఆపరేషన్ నేషనల్ పార్క్'.. మావోయిస్టుల మరో కంచుకోటపై అటాక్! వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ సేఫ్ జోనుకు తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్పార్క్లోకి అడుగుపెట్టినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో అభయారణ్యంపై ఆపరేషన్ మొదలుపెట్టాయి. By srinivas 02 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn