Manmohan Singh: హార్ట్ సర్జరీ అయ్యాక మన్మోహన్ సింగ్ అన్న మాటలు ఇవే..
2009లో మన్మోహన్ సింగ్కు ఆస్పత్రిలో 10 గంటలకు పైగా హార్ట్ సర్జరీ జరిగింది. ఇది ముగిశాక స్ప్రుహలోకి వచ్చిన మన్మోహన్ సింగ్ నా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉందని వైద్యులను అడిగాడు. సర్జరీ గురించి తనకు బెంగ లేదని.. దేశం గురించే ఆందోళన చెందుతున్నానని చెప్పారు.