Manmohan Singh: పాకిస్తాన్లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...
1932లో స్వాతంత్ర్యం రాకముందు పాకిస్తాన్లో పుట్టారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆర్ధిక వేత్తగా మొదలు పెట్టి ఫైనాన్స్ మినిస్టర్‌గా, ప్రధానిగా భారతదేశ రాజకీయ చరిత్రలో బలమైన ముద్ర వేశారు.