Mango: ఈ 5 వస్తువులను మామిడి పండ్లతో తింటే ఆరోగ్యానికి హానికరమని తెలుసా..?
మామిడి పండ్లని కొన్ని వస్తువులతో కలిపి తింటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. వాటిల్లో కాకరకాయ, పెరుగు, సోడా, కూల్ డ్రింక్, శీతల పానీయాలు, నీళ్లు తాగే అలవాటు జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. మామిడిపండు తిన్న అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి.