Hydra Ranganath | ఆ రోజు నరికిన తర్వాత.. ఏం జరిగిందంటే! | Amrutha Pranay Case Verdict | RTV
అమృత ప్రణయ్ కేసులో.. ! | DSP Srinivas Shocking Facts Revealed On Amrutha Pranay Incident | RTV
Amrutha Sister Reveals Shocking Facts | అసలైన విలన్ అమృతనే! | Pranay Case | Maruthi Rao | RTV
Mango: వేసవికాలంలో మామిడికాయను ఈ సమయంలో తినండి
మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పండులో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మామిడి పండ్లలో క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడే ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలు ఏవీ రావు.
Mango: ఈ 5 ఆహారాలను మామిడి పండ్లతో కలిపి అస్సలు తినకండి
ఆయుర్వేదం ప్రకారం ఈ 5 ఆహారాలను మామిడితో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. పాలు, స్పైసీ ఫుడ్, పెరుగు, కాకరకాయ, నీళ్లను మామిడి పండ్లతో కలిపి తినడం మంచిది కాదు. ఇది కడుపులో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.
Miyazaki Mango: ఏమండోయ్..ఇది విన్నారా? ఒక్క మామిడి పండు 10 వేలు..ఏంటో అంత స్పెషల్..?
కర్ణాటకలోని ధార్వాడ్ లో నిర్వహిస్తున్న మామిడి మేళాలో ఒక్క మామిడి పండు 10 వేల రూపాయలకు అమ్ముడు పోయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్ కు చెందిన ‘మియాజాకి’ రకం మామిడి. దీనిని ప్రమోద్ గాంకర్ అనే రైతు తన తోటలో పండించారు. ఈ రకం చెట్టుకు 14 పండ్లు మాత్రమే కాస్తాయి.
షుగర్ ఉన్నవాళ్లు మామిడిపండు తినోచ్చా?
వేసవిలో మామిడి పండ్ల మీద మనసు పారేసుకోని మనుషులు ఉండరు.మంచి రంగు, అమోఘమైన వాసన, నోరూరించే ఈ పండ్లు ఎంత తిన్నా తనివి తీరదు. కానీ డయాబెటిక్ పేషెంట్స్‌కు మాత్రం మామిడి పండ్లు తినాలా వద్దా.. అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ని ఈ స్టోరీలో తీర్చుకునే ప్రయత్నం చేద్దాం.