Kannappa: బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ప్రొడ్యూసర్ కి పోలీస్ నోటీసులు!
మంచు విష్ణు 'కన్నప్ప' హార్డ్ డిస్క్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. హార్డ్ డిస్క్ చోరీపై ఫిర్యాదు చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు.