kannappa: ఇట్స్ అఫీషియల్.. ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
కన్నప్ప కొత్త రిలీజ్ డేట్‌ను మంచు విష్ణు అనౌన్స్ చేశాడు. సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేస్తామని మంచు విష్ణు నేడు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌తో ఉన్న ఈ చిత్రం పోస్టర్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు.
Manchu Vishnu Bouncers Attack | సార్ అంటే కొట్టారు | Manchu Manoj Issue | Mohan Babu House | RTV
kannappa postponed: కన్నప్ప వాయిదా.. మంచు విష్ణు బిగ్ షాక్!
మంచు విష్ణు బిగ్ షాకిచ్చారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కావాల్సి రావడంతో సినిమా వాయిదా వేసినట్లు ప్రకటించారు.
Kannappa: వారందరికీ శివుడి శాపం తప్పదు: ‘కన్నప్ప’ మూవీ నటుడి షాకింగ్ వ్యాఖ్యలు
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా ట్రోల్స్‌పై నటుడు రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నప్ప మూవీపై ఎవరైనా ట్రోల్ చేసారంటే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవతారు. శివుడు ఎవ్వర్నీ వదిలిపెట్టడు. ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరు ఫినిష్ అవుతారు’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Kannappa: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్.. ‘కన్నప్ప’ నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్
కన్నప్ప మూవీ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ అందింది. ఇవాళ మోహన్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మోహన్‌బాబు మహాదేవశాస్త్రి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది.
Kannappa Vs Bhairavam: మంచు విష్ణు vs మనోజ్.. కన్నప్పకి పోటీగా దిగుతున్నాడుగా!
మంచు బ్రదర్స్ విష్ణు-మనోజ్ మరోసారి తలపడనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫ్యామిలీ గొడవలతో రచ్చలేపిన వీరు.. ఇప్పుడు ఒకరి సినిమాతో మరొకరు పోటీ పడనున్నారు. విష్ణు ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. అదే రోజున మనోజ్ భైరవం మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Manchu Vishnu: అలా అడిగితే ప్రభాస్ చంపేస్తా అన్నాడు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
విష్ణు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ నాన్న పై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అయినప్పటికీ మళ్ళీ వెళ్లి ఆఫర్ చేయగా.. డబ్బుల గురించి మాట్లాడితే చంపేస్తా అని అన్నారని తెలిపారు.
Manchu Vishnu: భక్తి సినిమాలో రొమాన్స్ సాంగ్ పై మంచు విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు!
కన్నప్ప సినిమాలో లవ్ సాంగ్‌పై మంచు విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘భక్త కన్నప్ప’లోనూ బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయి. 2వ శతాబ్దంలో దుస్తులు ఏ విధంగా ఉండేవి? విమర్శించాలనే కోణంలోనే కొందరు చూస్తారు. శివుడి పాటనూ విమర్శించిన వారున్నారు.’’ అని చెప్పాడు.